గాయని శృతి రంజని కి అవార్డ్

updated: March 4, 2018 18:36 IST
గాయని శృతి రంజని కి అవార్డ్

వైజాగ్ నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డాన్స్‌ అకాడమి (విఎండిఎ) ఆధ్వర్యాన యువతలో ఉన్నటువంటి ప్రతిభను ప్రోత్సహించేందుకు కానీ అవార్డ్ లు ఇవ్వటం జరిగింది. వివిధ రంగాల్లోని ప్రత్యేకమైన ప్రతిభచూపుతా దూసుకుపోతున్న వాళ్లను ఈ అవార్డ్ లతో సత్కరించారు. అలా గాయకురాలిగా ఇప్పుడిప్పుడే తనకంటూ అభిమానులను పోగుచేసుకుంటూ సంగీత ప్రపచంలో దూసుకుపోతున్న యువకిరణం ..కుమారి శృతి రంజని కు కూడా అవార్డ్ ని ఇవ్వటం జరిగింది.  

కళాభారతి ఫౌండర్స్ అశోసియేషన్ వాళ్లు  ఈ ఈవెంట్ ని అర్గనైజ్ చేసారు.ఈవెంట్లో భాగంగా ఒక్కొక్క సెక్టార్ కు ఒక్కో ఫ్రైజ్ ఇచ్చారు. అలా వోకల్స్ లో అప్ కమింగ్ యంగ్ టాలెంట్ అవార్డ్ ని సింగర్ శృతి రంజని కి ఇవ్వటం జరిగింది.

ఈ అవార్జ్ ని  సి ఎస్ కే రాజు,రాంబాబు చేతుల మీదుగా శృతికి అందచేసారు. ఈ పోగ్రామ్ కు స్పెషల్ గెస్ట్ గా ప్రముఖ నటులు, రచయిత గొల్లపూడి మారతిరావు గారు హాజరయ్యారు. ఆయన శృతిలోని ప్రతిభను గమనించి..ప్రత్యేకంగా పిలిచి పాటలు పాడించుకుని , దీవించారు. ఈ అవార్డు ని ప్రముఖ నటుడు , రచయిత శ్రీ గొల్లపూడి  మారుతి రావు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది 

comments